మోంథా తుపాను ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాల్లో భయానక వాతావరణం అలుముకుంది. మోంథా తీరం తాకే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Oct 28 2025 7:45 PM | Updated on Oct 28 2025 8:35 PM