
కిరణ్ అబ్బవరం నేడు 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

కడప జిల్లా, రాయచోటికి చెందిన కిరణ్ 2019లో రాజావారు రాణిగారు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు

అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన రహస్య గోరక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

రహస్య గోరక్‌తో పెళ్లి తర్వాత కిరణ్ సినీ జీవితం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది

పెళ్లి తర్వాత విడుదలైన 'క' భారీ విజయాన్ని అందుకుంది.

చెన్నై లవ్‌స్టోరీ, కె- ర్యాంప్ వంటి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు.

ఈ ఏడాది మే 22న ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు.
















