రామ్‌చరణ్- తమన్నా రచ్చ మూవీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన విశికా కోటా (vishika kota)
తమన్నా చిన్నప్పటి పాత్రలో 'రచ్చ' చేసిన బ్యూటీ
ఏందిరా ఈ పంచాయితీ, సగిలేటి కథ లాంటి మూవీల్లో హీరోయిన్ నటించింది
తెలంగాణకు చెందిన ఈ బ్యూటీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పలు సినిమాల్లో నటిస్తుంది
ఇప్పటికీ రామ్‌చరణ్‌ను కలవలేదు.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని ఎదరుచూస్తున్న విశికా (vishika kota)


