బాలీవుడ్ సీనియర్ నిర్మాత బోనీ కపూర్ వెయిట్ లాస్ జర్నీ లుక్ వైరల్
అందాలనటి, దివంగత శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన న్యూ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఒకప్పుడు భారీ ఖాయంతో కనిపించిన బోనీ ఒక్కసారిగా స్లిమ్‌గా కనిపించారు
కఠిన ఆహార నియమాలతో, జిమ్‌కెళ్లకుండానే ఏకంగా 26 కేజీల బరువు తగ్గారు.
అయితే దీనికి ప్రేరణ తన భార్య శ్రీదేవి అని చెప్పుకొచ్చారు.
పెళ్లికి ముందు స్లిమ్ అండ్ ట్రిమ్‌గా, పొడవుగా అందంగా ఉండే భర్తను గుర్తు చేసుకుంటూ, ఆరోగ్యం కోసం బరువు తగ్గాలని కోరుకునేదట.
చివరికి భార్య కోరిక మేరకు, 69 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌నెస్ సాధించటం గొప్ప విషయం అంటూ అభిమానులు ప్రశంసించారు.


