హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం ఇతర దేశాల్లోని భారత సంతతికి చెందిన ధనవంతుల జాబితా, వారి సంపద వివరాలు కింది విధంగా ఉన్నాయి.
గోపీచంద్ హిందూజా: రూ.1,92,700 కోట్లు
ఎల్‌ఎన్ మిట్టల్: రూ.1,60,900 కోట్లు
అనిల్ అగర్వాల్: రూ.1,11,400 కోట్లు
షాపూర్ పల్లోంజీ మిస్త్రీ: రూ.91,400 కోట్లు
జే చౌదరి: రూ.88,600 కోట్లు
శ్రీ ప్రకాష్ లోహియా: రూ.73,100 కోట్లు
వివేక్ చాంద్ సెహగల్: రూ.62,600 కోట్లు
యూసఫ్ అలీ: రూ.55,500 కోట్లు
రాకేష్ గంగ్వాల్: రూ.37,400 కోట్లు
రొమేష్ టి వాధ్వాని: రూ.36,900 కోట్లు


