అనంతపురం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు దేశీ గో ఆధారిత ప్రకృతి సేద్యంపై రైతులకు ప్రతి నెలా మొదటి సోమవారం శిక్షణ ఇస్తున్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు దేశీ గో ఆధారిత ప్రకృతి సేద్యంపై రైతులకు ప్రతి నెలా మొదటి సోమవారం శిక్షణ ఇస్తున్నారు. జూలై 3న అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం బసంపల్లి గ్రామంలో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు ఫోన్‌చేసి పేర్లు నమోదు చేయించుకోవాలి. ప్రవేశ రుసుము, ఇతర వివరాలకు నాగరాజు (94407 46074) పార్థసారధి (96633 67934)లను సంప్రదించవచ్చు.