క్రికెట్ జెర్సీలలో మురిసిన నేతలు | Modi, Hollande presented cricket jerseys | Sakshi
Sakshi News home page

క్రికెట్ జెర్సీలలో మురిసిన నేతలు

Apr 11 2015 4:09 PM | Updated on Aug 21 2018 9:33 PM

క్రికెట్ జెర్సీలలో  మురిసిన నేతలు - Sakshi

క్రికెట్ జెర్సీలలో మురిసిన నేతలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండో క్రికెట్ జెర్సీలు ఫోటో ఒకటి ట్విట్టర్లో ఆకర్షణగా నిలిచింది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండో క్రికెట్ జెర్సీలఫొటో ఒకటి ట్విట్టర్లో ఆకర్షణగా నిలిచింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తన ట్టిట్టర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు.  

నేతలిద్దరూ ఇండియా  క్రికెట్ నెం.1, ఫ్రాన్స్ క్రికెట్ నెం.1  అని రాసి ఉన్న జెర్సీలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు  భారత్ మరియు  ఫ్రాన్స్  ఒకటి.. ఒకటి.. పదకొండు అంటూ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా  ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని ఫ్రాన్స్‌ పర్యటన అనంతరం ప్రధాని మోదీ జర్మనీ, కెనడాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement