హిమాచల్ప్రదేశ్లో భూకంపం | Earthquake hits Himachal Pradesh | Sakshi
Sakshi News home page

హిమాచల్ప్రదేశ్లో భూకంపం

Oct 8 2015 9:08 AM | Updated on Sep 3 2017 10:39 AM

హిమాచల్ప్రదేశ్లో భూకంపం

హిమాచల్ప్రదేశ్లో భూకంపం

హిమాచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో గురువారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది.

సిమ్లా : హిమాచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో గురువారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8 గా నమోదు అయిందని ఉన్నతాధికారి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. మండి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు సమీపంలోని పలు ప్రదేశాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు. సుందర్నగర్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఉన్నతాధికారి మన్మోహన్ సింగ్ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement