యూఎస్లో దుండగుడి చెరలో బందీలు | Distraught armed parent sparks huge police response at Texas hospital | Sakshi
Sakshi News home page

యూఎస్లో దుండగుడి చెరలో బందీలు

Jan 11 2015 10:12 AM | Updated on Sep 2 2017 7:34 PM

యూఎస్లో దుండగుడి చెరలో బందీలు

యూఎస్లో దుండగుడి చెరలో బందీలు

యూఎస్ టెక్సాస్లోని తంబాల్ ప్రాంతీయ వైద్య కేంద్ర ఆసుపత్రిలో దుండగుడు హల్చల్ చేశాడు.

హ్యూస్టన్: యూఎస్ టెక్సాస్లోని తంబాల్ ప్రాంతీయ వైద్య కేంద్ర ఆసుపత్రిలో దుండగుడు హల్చల్ చేశాడు. ఆసుపత్రిలోని ఇద్దరు వ్యక్తులను అతడు బందీలుగా చేసుకున్నాడు. ఆ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి... బందీలను విడిపించేందుకు చర్యలు చేపట్టారు. అయితే దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నది లేనిది తెలియలేదని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిని పోలీసులు చుట్టిముట్టారు. అసుపత్రిలోకి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. పారిస్లో ఉగ్రవాదులు దాడి జరిపిన నేపథ్యంలో అమెరికా భద్రత దళాలు అప్రమత్తమైయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement