నేను చనిపోయినట్లు ప్రచారం | dasari facebook in Rong comments and posts | Sakshi
Sakshi News home page

నేను చనిపోయినట్లు ప్రచారం

Jan 31 2016 4:44 AM | Updated on Jul 26 2018 5:23 PM

నేను చనిపోయినట్లు ప్రచారం - Sakshi

నేను చనిపోయినట్లు ప్రచారం

తాను మృతి చెందినట్లు ఫేస్‌బుక్(ఎఫ్‌బీ)లో కామెంట్లు వస్తున్నాయని అలాంటి కామెంట్లు, పోస్టులు చేస్తున్న వారిపై

ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేసిన వారిపై చర్యలకు ఫిర్యాదు
హైదరాబాద్: తాను మృతి చెందినట్లు ఫేస్‌బుక్(ఎఫ్‌బీ)లో కామెంట్లు వస్తున్నాయని అలాంటి కామెంట్లు, పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ దర్శకరత్న దాసరి నారాయణరావు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత వారం రోజుల నుంచి ఫేస్‌బుక్‌లు, ఇతర సామాజిక మాధ్యమాల్లో తాను మృతి చెందినట్లు ఫొటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారని వీటిని ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు జనరల్ డైరీ ఎంట్రీ నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement