పెనుమూరులో దంపతులు ఆత్మహత్యాయత్నం | Couple attempt suicide in penamuru | Sakshi
Sakshi News home page

పెనుమూరులో దంపతులు ఆత్మహత్యాయత్నం

Sep 13 2015 1:14 AM | Updated on Jul 10 2019 8:00 PM

పెనుమూరులో దంపతులు ఆత్మహత్యాయత్నం - Sakshi

పెనుమూరులో దంపతులు ఆత్మహత్యాయత్నం

పెనుమూరు మండలానికి చెందిన మంజుల(44), రాజేందర్ రెడ్డి(49) అనే దంపతులిద్దరూ శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు.

చిత్తూరు(పెనుమూరు): పెనుమూరు మండలానికి చెందిన మంజుల(44), రాజేందర్ రెడ్డి(49) అనే దంపతులిద్దరూ శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పుల బాధతాళలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. బాధితులను స్థానికులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement