ఉద్యమాలు చేసిన ఏకైక పార్టీ బీజేపీ: కిషన్రెడ్డి | BJP actively in move Telangana State, says G kishan reddy | Sakshi
Sakshi News home page

ఉద్యమాలు చేసిన ఏకైక పార్టీ బీజేపీ: కిషన్రెడ్డి

Feb 21 2014 1:45 PM | Updated on Mar 29 2019 9:18 PM

ఉద్యమాలు చేసిన ఏకైక పార్టీ బీజేపీ: కిషన్రెడ్డి - Sakshi

ఉద్యమాలు చేసిన ఏకైక పార్టీ బీజేపీ: కిషన్రెడ్డి

తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని జి. కిషన్రెడ్డి అన్నారు. కొన్ని రాజకీయ శక్తులు ఏకపక్షంగా ఉద్యమాన్ని నడిపించే ప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు.

న్యూఢిల్లీ: తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీ అని జి. కిషన్రెడ్డి అన్నారు. కొన్ని రాజకీయ శక్తులు ఏకపక్షంగా ఉద్యమాన్ని నడిపించే ప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ఘనత బీజేపీదేనని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చడంలో బీజేపీ కీలకపాత్ర పోషించిందన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లోకి తమ పార్టీ చురుగ్గా వెళుతుందని దీమా వ్యక్తం చేశారు. ఎల్లుండి హైదరాబాద్లో బీజేపీ తెలంగాణ నేతలందరూ సమావేశమవుతున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement