తూకాల్లో మోసాలు: వేబ్రిడ్జి కేంద్రం సీజ్ | weighbridge center seized | Sakshi
Sakshi News home page

తూకాల్లో మోసాలు: వేబ్రిడ్జి కేంద్రం సీజ్

Oct 13 2015 3:08 PM | Updated on Sep 3 2017 10:54 AM

తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వేబ్రిడ్జిని అధికారులు సీజ్ చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని సాగర్ వే బ్రిడ్జి కేంద్రంలో తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ బెనడిక్ట్ మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

మోత్కూర్ (నల్లగొండ) : తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వేబ్రిడ్జిని అధికారులు సీజ్ చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని సాగర్ వే బ్రిడ్జి కేంద్రంలో తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ బెనడిక్ట్ మంగళవారం తనిఖీలు నిర్వహించారు. టన్నుకు 30 కిలోలు తేడా వస్తున్నట్టు గుర్తించి సీజ్ చేశారు. ఈ వే బ్రిడ్జి కేంద్రంలో తూకాల మోసాలపై రైతులు రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేసి అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement