మిలిషియా సభ్యుల లొంగుబాటు | two Militia members arrested | Sakshi
Sakshi News home page

మిలిషియా సభ్యుల లొంగుబాటు

Aug 29 2017 1:44 PM | Updated on Aug 21 2018 7:53 PM

మిలిషియా ప్లాటూన్‌ సెక్షన్‌ కమాండర్‌తో పాటు మరో మహిళా మిలిషియా సభ్యురాలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఏటూరునాగారం: మిలిషియా ప్లాటూన్‌ సెక్షన్‌ కమాండర్‌తో పాటు మరో మహిళా మిలిషియా సభ్యురాలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. పొడియం లక్క(20), సోడి లక్ష్మి(18) అనే ఇద్దరు మిలిషియా సభ్యులు ఈ రోజు ఏటూరునాగారం ఏఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. వీరిపై పలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు ఛత్తీస్‌గఢ్‌ జిల్లా బీజాపూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement