కన్నీటిపర్యంతమైన తుమ్మల | Tummala Nageswara Rao meeting with activists | Sakshi
Sakshi News home page

కన్నీటిపర్యంతమైన తుమ్మల

Aug 31 2014 5:46 PM | Updated on Aug 10 2018 8:08 PM

తుమ్మల నాగేశ్వర రావు - Sakshi

తుమ్మల నాగేశ్వర రావు

ప్రజల ఆకాంక్ష మేరకే తాను తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)లో చేరుతున్నట్లు టిడిపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు

ఖమ్మం: ప్రజల ఆకాంక్ష మేరకే తాను తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)లో చేరుతున్నట్లు టిడిపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. సత్తుపల్లిలో అయిదు నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. సభలో మాట్లాడుతూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

ఎమ్మెల్సీ బాలసాని మాట్లాడుతూ టిడిపిలో నియంతల పాలన నడుతోందన్నారు. బాలసాని కూడా టిఆర్ఎస్లో చేరుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement