ఆ ప్రాంతాల్లో రేపు ‘సేవ్‌ ఆర్టీసీ’ | TSRTC Strike 51th Day : Ashwathama Reddy Thanks To Employees | Sakshi
Sakshi News home page

ఆ ప్రాంతాల్లో రేపు ‘సేవ్‌ ఆర్టీసీ’

Nov 24 2019 5:07 PM | Updated on Nov 24 2019 9:54 PM

TSRTC Strike 51th Day : Ashwathama Reddy Thanks To Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి కార్మికులకు ధన్యవాదాలు చెప్పారు. గత 51 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారని అన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుందని వెల్లడించారు. జేఏసీ సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇవాళ అన్ని బస్‌ డిపోల ముందు మానవహారాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. రేపు డిపోలు, బస్టాండ్‌ల వద్ద, ప్రధాన కూడళ్లలో ‘సేవ్‌ ఆర్టీసీ’పేరుతో నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement