మలేసియాలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు

TRS formation Day celebrations at Malaysia - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెరాస మలేసియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యమ సమయం లో పోరాట స్ఫూర్తితో ఆవిర్భవించి 18 వసంతాలు పూర్తిచేసుకున్న టీఆర్‌ఎస్‌.. పరిపాలనలో తనదైన శైలిలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవడం, అభివృద్ధి పథకాలు అమ లు పరచడంలో, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, గుండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top