నిజాం కొండపై చిక్కుకున్న గొర్రెల కాపర్లు | three people Struck by Nizam hills in mahabub nagar | Sakshi
Sakshi News home page

నిజాం కొండపై చిక్కుకున్న గొర్రెల కాపర్లు

Nov 17 2014 11:05 AM | Updated on Sep 2 2017 4:38 PM

మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలో నిజాంకొండపై ముగ్గురు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు.

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలో నిజాంకొండపై ముగ్గురు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. జూరాల నుంచి నీరు దిగువకు వదలడంతో కొండ చుట్టూ నీరు చేరుకుంది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిలో.. కొండపైనే చిక్కుకున్న గొర్రెల కాపర్లు సాయం కోసం ఎందురు చూస్తున్నారు. మరోవైపు గొర్రెల కాపర్లను కాపాడేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement