'గుట్ట'లో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం | the road expansion work Started in yadagirigutta | Sakshi
Sakshi News home page

'గుట్ట'లో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం

Mar 21 2016 12:51 PM | Updated on Aug 30 2018 5:49 PM

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు.

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. గుళ్లపల్లి నుంచి గుట్ట వైకుంఠ ద్వారం వరకు రోడ్డు పనులకు అధికారులు మార్కింగ్ చేశారు. కాగా, రోడ్డు విస్తరణ కారణంగా షాపులు, ఇళ్లు కోల్పోయే బాధితులకు ముందుగా పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement