ఎనిమిది యూనివర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు

Telangana Govt Appointed In Charge VCs For Eight Universities - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులు ఇంఛార్జ్ వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.  కొత్త వీసీలను నియమించే వరకు ఇంఛార్జ్‌లే వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇంఛార్జ్ వీసీల వివరాలు:

  • ఉస్మానియా యూనివర్సిటీ- అరవింద్ కుమార్ ఐఏఎస్
  • జేఎన్ టీయూహెచ్ - జయేశ్ రంజన్, ఐఏఎస్
  • కాకతీయ యూనివర్సిటీ-డాక్టర్ బీ జనార్దన్ రెడ్డి, ఐఏఎస్
  • తెలంగాణ యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్, ఐఏఎస్ 
  • పాలమూరు యూనివర్సిటీ-రాహుల్ బొజ్జా, ఐఏఎస్
  • మహాత్మాగాంధీ యూనివర్సిటీ-అరవింద్ కుమార్, ఐఏఎస్
  • పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్ ఐఏఎస్
  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం-సి. పార్థసారథి, ఐఏఎస్
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top