ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ | telangana government transfers 6 IAS officers | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ

Dec 10 2015 6:22 PM | Updated on Sep 3 2017 1:47 PM

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల పేర్లు, బదిలీ స్థానాల వివరాలు పేర్కొంది.

ఐఏఎస్ ఆఫీసర్                    బదిలీ స్థానం
శృతి ఓజా                        వికారాబాద్ సబ్ కలెక్టర్
అలుగు వర్షిణి                   మెదక్ జడ్పీ సీఈవో
కృష్ణ భాస్కర్                    కరీంనగర్ మున్సిపల్ కమిషనర్
హనుమంతు                   ఐటీడీఏ భద్రాచలం పీఓ
ఆద్వైత్కుమార్ సింగ్          ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్
కె.శశాంక్                       జగిత్యాల సబ్ కలెక్టర్

Advertisement
 
Advertisement
Advertisement