కుర్వ, కురువ కులాలకూ గొర్రెల పంపిణీ | Telangana Government To Give Sheeps For Two More Communities | Sakshi
Sakshi News home page

కుర్వ, కురువ కులాలకూ గొర్రెల పంపిణీ

Jul 19 2018 2:53 AM | Updated on Jul 19 2018 2:53 AM

Telangana Government To Give Sheeps For Two More Communities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గొల్ల, కుర్మ కులాలతో పాటు కుర్వ, కురువ కులాలకు సైతం గొర్రెల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కుర్వ, కురవ కులాలను లబ్దిదారుల జాబితాలో చేర్చుతూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement