కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్ | telangana deputy speaker visits kaleswara temple | Sakshi
Sakshi News home page

కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్

Feb 23 2015 2:54 PM | Updated on Sep 2 2017 9:47 PM

కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్

కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్

త్రివేణి సంగమ క్షేత్రంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సందర్శించారు.

కరీంనగర్ (మహదేవపూరం): త్రివేణి సంగమ క్షేత్రంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సందర్శించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మహదేవపురం మండలం కాళేశ్వరం చేరుకున్న డిప్యూటి స్పీకర్ కుటుంబసభ్యులతో సహా పూజలు నిర్వహించారు.     

Advertisement
 
Advertisement
Advertisement