సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు  | Telangana CM KCR Conveys Bathukamma Festival Wishes To People | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు 

Sep 29 2019 3:39 AM | Updated on Sep 29 2019 3:39 AM

Telangana CM KCR Conveys Bathukamma Festival Wishes To People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తం గా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరా ధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుం దన్నారు. బతుకమ్మ ఆడే దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement