అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విద్యార్థుల దాడి | students attack on the Assistant Professor | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విద్యార్థుల దాడి

Mar 27 2015 1:39 AM | Updated on Nov 9 2018 4:10 PM

శాతవాహన వర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పీవీ. లక్ష్మీప్రసాద్‌పై వర్సిటీ విద్యార్థులు దాడి చేశారు.

కరీంనగర్:  శాతవాహన వర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పీవీ. లక్ష్మీప్రసాద్‌పై వర్సిటీ విద్యార్థులు  దాడి చేశారు. ఎంఏ ఇంగ్లిష్ ఇంటర్నల్‌లో తక్కువ మార్కులు వేశారన్న కోపంతో విద్యార్థులు ఆయన చాంబర్‌లోనే చితకబాదారు.

ఈ ఘటనపై వర్సిటీ రి జిస్ట్రార్ ఆచార్య ఎం.కోమల్‌రెడ్డి విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామనడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కాగా, దాడికి పాల్పడ్డ 24 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదుచేశారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement