విద్యార్థి పట్ల అసభ్యప్రవర్తన:ఉపాధ్యాయుడిపై దాడి | Students attack on teacher | Sakshi
Sakshi News home page

విద్యార్థి పట్ల అసభ్యప్రవర్తన:ఉపాధ్యాయుడిపై దాడి

Aug 21 2014 3:57 PM | Updated on Nov 9 2018 5:02 PM

కాల్వశ్రీరాంపూర్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేశారు.

కరీంనగర్‌: కాల్వశ్రీరాంపూర్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేశారు.  సురేష్‌ అనే ఉపాధ్యాయుడిపై విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఉపాధ్యాయుడు సురేష్  విద్యార్ధి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని  విద్యార్ధి సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. అందువల్ల అతనిపై దాడి చేసినట్లు వారు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement