మద్యం దుకాణంలో చోరీ | robbery in Liquor store | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణంలో చోరీ

Dec 12 2015 1:28 PM | Updated on Mar 28 2018 11:26 AM

బోడుప్పల్‌లోని కళింగ వైన్స్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది.

బోడుప్పల్‌లోని కళింగ వైన్స్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. శనివారం ఉదయం దుకాణం తెరిచిన తర్వాత దొంగతనం జరిగిన విషయాన్ని యజమాని గుర్తించాడు. దుకాణం వెనుక నుంచి కన్నం చేసుకుని ప్రవేశించిన దుండగులు క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.50వేల నగదుతోపాటు మూడు కార్టన్ల మద్యాన్ని ఎత్తుకుపోయారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement