రాజయ్య ఎస్కార్ట్ వాహన ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి | RAJAIAH escort the injured woman was killed in an automobile accident | Sakshi
Sakshi News home page

రాజయ్య ఎస్కార్ట్ వాహన ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

Dec 27 2014 1:39 AM | Updated on Sep 2 2017 6:47 PM

రాజయ్య ఎస్కార్ట్ వాహన ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

రాజయ్య ఎస్కార్ట్ వాహన ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రగాయూలపాలైన గులాం సాధికున్నీసా బేగం...

ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రగాయూలపాలైన గులాం సాధికున్నీసా బేగం (48) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement