'తెలంగాణ ఇస్తే అంధకారం అవుతుందన్నారు' | padma devender reddy fires on former government | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఇస్తే అంధకారం అవుతుందన్నారు'

May 25 2015 4:38 PM | Updated on Sep 3 2017 2:40 AM

"ప్రత్యేక తెలంగాణ ఇస్తే రాష్ట్రం అంధకారం అవుతుంది" అని సమైక్యాంధ్ర నాయకులు అన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.

మెదక్: "ప్రత్యేక తెలంగాణ ఇస్తే రాష్ట్రం అంధకారం అవుతుంది" అని సమైక్యాంధ్ర నాయకులు అన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆమె సొంత జిల్లా మెదక్లో విలేకరులతో మాట్లాడారు. అరవై ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ 24 గంటల సింగిల్ ఫేజ్ కరెంట్ అందిస్తున్నారని ఆమె చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement