వాహనం ఢీకొని వ్యక్తి మృతి | one died in a road accident in nizamabad district | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

May 13 2016 7:41 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.

ఎడపల్లి(నిజామాబాద్ జిల్లా): ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తల భాగం నుజ్జునుజ్జు కావటంతో మృతుడు ఎవరన్నది గుర్తుపట్టడం కష్టంగా మారింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement