లారీ ఢీకొని వృద్ధుడి మృతి | old person dies in lorry accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

Sep 2 2015 6:26 PM | Updated on Sep 3 2017 8:37 AM

కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద లారీ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు.

జ్యోతినగర్: కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద లారీ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుడు రంగారావు (60) బుధవారం సాయంత్రం రాజీవ్ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ అతణ్ని ఢీకొని అతడిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో రంగారావు ప్రమాదస్థలంలోనే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement