కడుపు నొప్పి భరించలేక నవ వధువు ఆత్మహత్య | Newly married woman commits suicide | Sakshi
Sakshi News home page

కడుపు నొప్పి భరించలేక నవ వధువు ఆత్మహత్య

Jun 15 2015 6:35 PM | Updated on Nov 6 2018 7:56 PM

కడుపు నొప్పి భరించలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.

శంషాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా) : కడుపు నొప్పి భరించలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ రూరల్ మండలం  గగన్‌పహాడ్‌కు చెందిన శిరీష(19)కు రెండు నెలల క్రితమే వివాహం అయింది. అయితే కొంత కాలంగా శిరీష తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో నొప్పిని భరించలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement