మలక్‌పేట్‌లో మెట్రో పనుల వల్ల ట్రాఫిక్ మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: మలక్‌పేట్‌లో మెట్రో పనుల వల్ల ట్రాఫిక్ మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు చాదర్‌ఘట్, అంబర్‌పేట్ , గోల్ నాకా మీదుగా వెళ్లలాన్ని పోలీసులు వాహనాదారులకు సూచించారు.