
తెలంగాణ
హైదరాబాద్: నేడు ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
►కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న ఐదుగురు నిందితులు
►ఈ కేసులో ఏ1గా ఉన్న రేవంత్‌రెడ్డిని..
నేడు కోర్టుకు హాజరు పరుస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ఆంక్షలు
►నేటి నుంచి ఈనెల 31వరకు మూడురోజులపాటే కేసుల విచారణ
►సోమ, బుధ, శుక్రవారాల్లోనే హైకోర్టులో కేసుల విచారణ
హైదరాబాద్: నేటి నుంచి ఉస్మానియా వర్సిటీ హాస్టళ్లు మూసివేత
►హాస్టళ్లను ఖాళీచేయాలని విద్యార్థులకు ఓయూ వీసీ ఆదేశం
ఆంధ్రప్రదేశ్
తిరుమల: కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ చర్యలు
►నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే భక్తులకు దర్శనం
అమరావతి: కరోనా ఎఫెక్ట్‌తో ఏపీ హైకోర్టులో నేటి నుంచి అత్యవసర కేసుల విచారణ
►కరోనా ఎఫెక్ట్‌తో ఏపీ హైకోర్టులో నేటి నుంచి అత్యవసర కేసుల విచారణ
జాతీయం:
►మధ్యప్రదేశ్‌లో బలపరీక్షపై కొనసాగుతోన్న సస్పెన్స్
►ఇవాళ్టిలోగా బలపరీక్ష నిర్వహించాలన్న గవర్నర్
►బలపరీక్షపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్ కార్యాలయం
►కరోనా ప్రభావంతో ఈ నెల 26 వరకు సభను వాయిదా వేసిన స్పీకర్
►నేడు బలపరీక్ష జరుగుతుందా లేదా అన్న అంశంపై రాని స్పష్టత
►మధ్యప్రదేశ్ బలపరీక్ష పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
నగరంలో నేడు
వేదిక: రవీంద్ర భారతి
►డ్యాన్స్ రెక్టికల్
బై నటరాజ్ డ్యాన్స్ అకాడమి
సమయం: ఉదయం 9 గంటలకు
►మ్యూజిక్ ప్రోగ్రాం బై పురుషోత్తం గౌడ్
సమయం: సాయంత్రం 6 గంటలకు
►బ్రెడ్ బేకింగ్ వర్క్‌షాప్
వేదిక: ఆస్మ రెంటల్ , విజయ్‌నగర్ కాలనీ
సమయం: ఉదయం 10:30 గంటలకు
►కథక్ క్లాసెస్ బై సంజయ్ జోషి
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►వీకెండ్ యోగా
సమయం: ఉదయం 9 గంటలకు
►హిందీ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమానిటీస్,
సోషల్ సైన్స్,బిజినెస్ మేనేజ్‌మెంట్
వేదిక: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, గచ్చిబౌలి
సమయం: ఉదయం 9 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై భారతి షా
వేదిక: తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ , రోడ్ నం.8, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 – హ్యాండ్‌లూం ప్రొడక్టస్
వేదిక:కళింగకల్చరల్‌ట్రస్ట్,బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్,
టెక్స్‌టైల్ : వర్క్‌షాప్ బై క్రియేటీవ్ బి
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►జీల్: ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
►లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్
వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం12–30 గంటలకు
►డ్రాయింగ్ ఆండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం
వేదిక: అలంకృతఆర్ట్ గ్యాలరీ, జూబ్లీహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా
వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్
సమయం: ఉదయం 10 గంటలకు
►సండే బ్రంచ్ ఎక్స్‌పీరియన్స్
వేదిక: తాజ్‌డక్కన్ , బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►చాంపియన్ బ్రంచ్
వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►లావిష్ బఫెట్ లంచ్
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►అడ్వెంచర్
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్
సమయం: ఉదయం 11 గంటలకు