ఉపాధి కోసం రోడ్డెక్కిన కూలీలు | labour dharna for employment | Sakshi
Sakshi News home page

ఉపాధి కోసం రోడ్డెక్కిన కూలీలు

Mar 17 2015 6:11 PM | Updated on Sep 2 2017 10:59 PM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తమకు పనులు కల్పించాలని కోరుతూ కూలీలు నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్ద కొడపగల్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.

నిజామాబాద్: ఉపాధి కోసం పేదలు రోడ్డెక్కారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తమకు పనులు కల్పించాలని కోరుతూ కూలీలు నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్ద కొడపగల్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. గ్రామంలోని వారికి గత మూడేళ్లుగా ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించకపోవడంతో... కొందరు ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement