'టీ'కొట్టు.. ఓటు పట్టు | Kura Manikya Reddy Election Campaign | Sakshi
Sakshi News home page

'టీ'కొట్టు.. ఓటు పట్టు

Nov 24 2018 12:27 PM | Updated on Nov 24 2018 12:27 PM

Kura Manikya Reddy Election Campaign - Sakshi

సిద్దిపేటరూరల్‌ :  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజల  సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ  పథకాలను ప్రజలకు అందించడంతో ప్రజల పార్టీగా మారిందని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి  అన్నారు. శుక్రవారం  మండల పరిధిలోని జక్కాపూర్‌  గ్రామంలో  ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. టీ అమ్ముకునే దుకాణం వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించారు.  ఈ కార్యక్రమంలో  జెడ్పీటీసీ కమాలరామచంద్రం,  ఎంపీటీసీలు,  దేవేందర్,  ఏకాంభరం,  తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement