'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే' | kcr done a political murder | Sakshi
Sakshi News home page

'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే'

Jan 26 2015 2:41 PM | Updated on Oct 8 2018 3:00 PM

'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే' - Sakshi

'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే'

మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాటికొండ రాజయ్యను ఉద్దేశపూర్వకంగానే పదవినుంచి తొలగించారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాటికొండ రాజయ్యను ఉద్దేశపూర్వకంగానే పదవినుంచి తొలగించారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. రాజయ్య ఏ తప్పూ చేయకపోయినా తప్పు చేశాడనటం అన్యాయమని తెలిపారు.

ఆయన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ చేసింది ముమ్మాటికీ రాజకీయ హత్యేనన్నారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించి దళితులను అవమానించారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement