ఇవాంక డిన్నర్‌.. ఫలక్‌నుమా వద్ద భారీ భద్రతా | Ivanka Faluknama Dinner Huge Security | Sakshi
Sakshi News home page

Nov 28 2017 7:38 PM | Updated on Nov 28 2017 7:38 PM

Ivanka Faluknama Dinner Huge Security - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇవాంక ట్రంప్‌ ఫలక్‌నూమ ప్యాలెస్‌కు మరికాసేపట్లో చేరుకోనున్నారు. ప్యాలెస్‌లో ఏర్పాటు చేయబోతున్న గ్రాండ్‌ విందులో ప్రధాని మోదీతోపాటు ఆమె పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.

101 మంది కూర్చునే టేబుల్‌ పై విందులో పాల్గొనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి శోభా కామినేని, ప్రతాప్‌ సి రెడ్డి, బీవీ మోహన్‌రెడ్డి, ఉపాసన, సంజయ్‌బారులకు ఆహ్వానం అందించారు. గేట్‌ నుంచి ప్యాలెస్‌లోకి గుర్రపు బగ్గీలో ఇవాంక వెళ్తారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement