నేడు సెంట్రల్‌లో ఫ్రీ షాపింగ్!

సాక్షి, సిటీబ్యూరో: భారత్‌లో ప్రఖ్యాతి గాంచిన సెంట్రల్‌లో ఒక రోజు వినియోగదారులకు ఫ్రీ షాపింగ్ నిర్వహిస్తోంది. శనివారం దేశవ్యాప్తంగా ఇండియాలోని అన్ని సెంట్రల్ షాప్స్‌లో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. వినియోగదారులకు రూ.6000 బదులు రూ.3000 చెల్లించి 3000 రూ, లను సెంట్రల్స్ కూపన్ల రూపంలో అదనంగా పొందవచ్చు. ఇంకా అమెరికన్‌టూరిస్టర్స్ రూ.8800 విలువ చేసే విఐపి లగేజ్ బ్యాగ్ ల ను 1999 రూ, లకే పొందవచ్చు. ఐసిఐసి బ్యాంక్ వినియోగదారులు డెబిట్ క్రెడిట్ కార్డులను వినియోగించి 10 శాతం డిస్కౌంట్‌ను పొందగలరు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి