కూకట్పల్లి ఎలక్ట్రికల్ షాపులో అగ్నిప్రమాదం | Fire accident in kukatpally electrical shop | Sakshi
Sakshi News home page

కూకట్పల్లి ఎలక్ట్రికల్ షాపులో అగ్నిప్రమాదం

Jun 17 2015 11:45 PM | Updated on Sep 5 2018 9:45 PM

కూకట్పల్లి హైదర్నగర్లోని ఓ ఎలక్ట్రికల్ షాపులో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: కూకట్పల్లి హైదర్నగర్లోని ఓ ఎలక్ట్రికల్ షాపులో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. షాట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement