పోలీసులంటే జనాల్లో ఉండే జవాన్లు.. | Fight Against Corona: TS DGP Shares Photo Viral In Social Media | Sakshi
Sakshi News home page

పోలీసులంటే జనాల్లో ఉండే జవాన్లు..

Apr 19 2020 9:34 AM | Updated on Apr 19 2020 9:34 AM

Fight Against Corona: TS DGP Shares Photo Viral In Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఈ ఫొటో చూశారా.. పోలీసులు విధుల్లో ఉన్నారు. మీరు ఇంటి వద్ద క్షేమంగానే ఉన్నారు కదా..’అంటూ డీజీపీ మహేందర్‌ రెడ్డి శనివారం ట్వీట్‌ చేశారు. దీనికి రోడ్డు మీదే విధుల్లో ఉండి, అక్కడే భోజనం చేస్తున్న పలువురి పోలీసుల చిత్రాలు జోడించారు. ఈ ట్వీట్‌ చూసిన పలువురు నెటిజన్లు స్పందించారు. జనాల్లో ఉండే జవాన్లు పోలీసులు అంటూ కీర్తించారు. అలాగే మాట ఇవ్వు మిత్రమా అంటూ విడుదల చేసిన మరో వీడియో కూడా ఆలోచింప జేసేలా ఉంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement