రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ | devotees huge crowd in vemulavada rajanna temple | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

Aug 29 2016 9:58 AM | Updated on Sep 4 2017 11:26 AM

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరిస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

కరీంనగర్ : వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో.. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కరీంనగర్, వేములవాడ, రామగుండంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement