
కేసీఆర్‌కు సీఎన్‌ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ అవార్డు
సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్లో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు పాపులర్ చాయిస్ పురస్కారం లభించింది.
సాక్షి, హైదరాబాద్: సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్లో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు పాపులర్ చాయిస్ పురస్కారం లభించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో కేసీఆర్ పక్షాన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఈ అవార్డును అందుకున్నారు.