ధర్మభిక్షానికి ఘననివాళి | Bikshapathi Death Anniversary | Sakshi
Sakshi News home page

ధర్మభిక్షానికి ఘననివాళి

Mar 27 2018 11:21 AM | Updated on Jun 4 2019 6:39 PM

Bikshapathi Death Anniversary - Sakshi

చౌటుప్పల్‌లో..చిత్రపటానికి పూలమాల వే సి

చౌటుప్పల్‌ : దివంగత ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానికంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వే సి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ముప్పిడి సైదులుగౌడ్, గ్రంథాలయ కమిటీ చైర్మన్‌ ఊడుగు మల్లేశం, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్, కొయ్యడ సైదులు, వీరమళ్ల సత్తయ్య, సందగళ్ల నాగరాజు, ఊడుగు రమే ష్, బొడిగె బాలకృష్ణ, వెంకటేశ్, పల్చం కిరణ్, తొర్పునూరి పరమేష్, రమేష్, వర్కాల రవి, శెవగోని మహేష్, తొ ర్పునూరి నర్సింహ, బాబు, సైదులు, శ్రీరాములు, ప్ర భాకర్‌ పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని తంగడపల్లిలో మాజీ ఎంపీ ధర్మభిక్షం వర్ధంతిని గౌడ సం ఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో కొండూరు వెంకన్న, బాలగోని వెంకటేశ్, బడే టి సత్యనారాయణ, చీకూరి ప్రభాకర్, ఈదయ్య, బొడ్డు ముత్యం, కొయ్యడ శేఖర్, బాలరాజు, లింగస్వామి, న ర్సింహ, నిమ్మల యాదగిరి, స్వామి, రాము ఉన్నారు.    
మోత్కూరు : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎం పీ బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా సో మవారం స్థానికంగా బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి, సీ పీఐ ఆధ్వర్యంలో ఆయన పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్‌ సాధన స మితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు పైళ్ల యాదిరెడ్డి, మండల కార్య దర్శి అన్నెపు వెంకట్, నాయకులు మల్లేష్, అరుణ, శ్రీ ను, జంగ నర్సయ్య, అంజయ్య, బుషిపాక నర్సింహ, సత్తయ్య, అంతయ్య, తిరుపయ్య, రాములు, బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి నాయకులు సాయి కిరణ్, యా కు, సోమలింగం, మహేష్, దేవస్వామి ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement