షావోమి ఎంఐ 5ఎక్స్ లాంచ్‌, స్పెషల్‌ ఏంటి? | Xiaomi Mi 5X With Dual Rear Cameras, Nougat-Based MIUI 9 Launched | Sakshi
Sakshi News home page

షావోమి ఎంఐ 5ఎక్స్ లాంచ్‌, స్పెషల్‌ ఏంటి?

Jul 26 2017 2:04 PM | Updated on May 25 2018 6:09 PM

షావోమి ఎంఐ 5ఎక్స్ లాంచ్‌, స్పెషల్‌ ఏంటి? - Sakshi

షావోమి ఎంఐ 5ఎక్స్ లాంచ్‌, స్పెషల్‌ ఏంటి?

ఛైనీస్‌ మొబైల్‌ మేకర్‌ షావోమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్‌ చేసింది.

 ఛైనీస్‌  మొబైల్‌ మేకర్‌ షావోమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్‌ చేసింది.    ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0  ఆధారిత  ‘ఎంఐ  5 ఎక్స్‌’ ను మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో  ప్రవేశపెట్టింది. 12 ఎంపీవైడ్‌యాంగిల్‌ 1.25మైక్రాన్‌ పిక్సెల్‌ సెన్సర్‌, f/2.2  అపెర్చర్ ‌12-మెగాపిక్సెల్ టెలిఫోటో ద్వంద్వ కెమెరాలను జోడించడం స్పెషల్‌ ఫీచర్‌గా నిలవనుంది. దీని ధర సుమారుగా రూ. 14,200లు.  బ్లాక్‌, గోల్డ్‌, పింక్‌ కలర్‌ ఆప్షన్స్‌లో  ఆగస్టు 1 నుంచి చైనాలో  విక్రయాలు ప్రారంభం.   రిజిస్ట్రేషన్స్‌  ఇప్పటికే మొదలయ్యాయి.    కాగా దాదాపు ఎంఐ 6 ను పోలిన ఫీచర్లతో ఐఫోన్ 7 ప్లస్ , వన్‌ప్లస్‌ 5 లకు గట్టిపోటీ ఇవ్వనుందని అంచనా.

షావోమి ఎంఐ 5ఎక్స్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్  రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్,
 4 జీబీ ర్యామ్
 64 జీబీ స్టోరేజ్,
 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 మెగాపిక్సల్ డబుల్‌ బ్యాక్ కెమెరాలు,
5మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా,
3080 ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ చార్జ్ 3.0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement