'ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుంది' | ysrcp leader siva kumar slams cm kcr over new districts | Sakshi
Sakshi News home page

'ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుంది'

Sep 11 2016 4:44 PM | Updated on Oct 17 2018 3:38 PM

'ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుంది' - Sakshi

'ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుంది'

పండుగకు ఉద్యోగులను కుటుంబాలకు దూరం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.

జయశంకర్ జిల్లా : కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ విమర్శించారు. జయశంకర్ జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...దసరా పండుగకు ఉద్యోగులను కుటుంబాలకు దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement