‘దోమలపై దండయాత్ర’కు ఐఏఎస్‌లు | war-against-Mosquitoes | Sakshi
Sakshi News home page

‘దోమలపై దండయాత్ర’కు ఐఏఎస్‌లు

Sep 24 2016 4:03 PM | Updated on Jun 2 2018 3:08 PM

ఏపీ తాజాగా ప్రకటించిన దోమలపై దండయాత్ర కార్యక్రమానికి ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమించింది.

విజయవాడ: ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దోమలపై దండయాత్ర కార్యక్రమానికి ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు 13 మందిని డిప్యూట్ చేసింది. వీరంతా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు ఆయా జిల్లాల్లో అధికారులను సమన్వయం చేసుకుంటూ దోమల నివారణకు కృషి చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement