మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఎస్పీ అంబర్‌కిశోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్న చర్ల పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అంబర్‌కిశోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం ఆయన చర్ల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు.