వరద కాల్వలో పడి తల్లీకొడుకు మృతి | morther and son died after fall in canal | Sakshi
Sakshi News home page

వరద కాల్వలో పడి తల్లీకొడుకు మృతి

Published Mon, Dec 5 2016 12:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

రామడుగు: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరద కాలువలో పడి తల్లీ కొడుకు మృతిచెందిన సంఘటన జిల్లాలోని రామడుగు మండల తిర్మలాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పెంచాలపల్లి వరదకాలువలో పడి తల్లీకొడుకు మృత్యవాత పడ్డారు. మృతులు పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన సులోచన, మనోజ్‌లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement