ముంబయి లో భారీ అగ్నిప్రమాదం | Massive fire at Crawford Market in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబయి లో భారీ అగ్నిప్రమాదం

Oct 25 2015 8:16 AM | Updated on Oct 2 2018 2:30 PM

ముంబయి మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం

ఇవాళ ఉదయం ముంబయి క్రావ్ఫోర్డ్ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోనికి తెచ్చారు. ఈ ప్రమాదంలో 50 నుంచి 60 షాపులు పూర్తిగా దహనమయినట్లు తెలుస్తోంది. కాగా... అగ్నిప్రమాదానికి గల కారణమేంటో తెలియరాలేదు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు అగ్నిమాపక ఉన్నతాధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement